future telangana state

e panchayats telangana

ఈ-పంచాయతీ వ్యవస్థను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు

హైదరాబాద్: గ్రామపంచాయతీల్లో పౌరసేవలు అందించేందుకు ఈ-పంచాయతీ వ్యవస్థను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈ-పంచాయతీల ద్వారా గ్రామీణ ప్రజలకు ఈ-గవర్నెన్స్ ప్రతిఫలాలు అందుతాయన్నారు. పంచాయతీరాజ్, ఐటీ శాఖల ఉన్నతాధికారులతో ఈ-పంచాయతీల ఏర్పాటుపై మంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పంచాయతీల ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయని అధికారులు వెల్లడించారు. మొదటి...

Translate »